Article Search

 శ్రీ పంచమి / మదన పంచమి
శ్రీ పంచమి / మదన పంచమి 'సందర్భంగా' ప్రార్థనా శ్లోకం - యా కుందేందు తూషారహారధవళా యాశుభ్రవ స్త్రాన్వీతాయావీణ వరదండ మండితకరా యాశ్వేత పద్మాసనాయాబ్రహ్మాచ్యుత శంకర ప్రభుథిభి: దేవై: సదా వందితాసామాంపాతు సరస్వతి భగవతీ నిశ్శేషజాఢ్యాపహాభావము:-            మల్లెపువ్వు వలె, చంద్రుని వలె, మంచు వలె, ముత్యము వలె తెల్లగా, స్వఛముగా ఉండి, తెల్లని చీర ధరించి, చేతిలో వీణతో, తెల్లని పద్మమునందు ఉండు ఓ సరస్వతి దేవీ! బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులతో సహా అందరు దేవతలచే ఎల్లప్పుడు పూజింపబడు ఓ భగవతీ!! నాలోని అజ్ఞానమును పోగొట్టి నన్ను ..
శ్రీవేదవ్యాస కృత సరస్వతీ స్తోత్రమ్సరస్వతి నమస్తేస్తు పరమాత్మ స్వరూపిణి!జగతామాదిభూతా త్వం జగత్వం జగదాకృతిః!!ఇంద్రనీలాలకా చంద్రబింబాననా, పక్వబింబాధరా రత్నమౌళీధరా!చారు వీణాధరా చారుపద్మాసనా, శారదా పాతు మాం లోకమాతా సదా!!స్వర్ణముక్తామణి ప్రోతహారాన్వితా, ఫాల కస్తూరికా యోగి బృందార్చితా!మత్తమాతంగ సంచారిణీ లోకపా, శారదా పాతుమాం లోకమాతా సదా!!రాజరాజేశ్వరీ రాజరాజార్చితా, పద్మనేత్రోజ్జ్వలా చంద్రికాహాసినీ!అద్వితీయాత్మికా సర్వదేవాగ్రణీ, శారదా పాతుమాం లోకమాతా సదా!!భారతీ భావనా భావితా కామదా, సుందరీ కంబుదాయాద కంఠాన్వితా!రత్నగాంగేయ కేయూర బాహూజ్జ్వలా, శారదా పాతుమాం లోకమాతా సదా!!..
Showing 1 to 2 of 2 (1 Pages)